

అసలు గెలవడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికి అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి కాని ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం రూపం లొ మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధి మీ కంటే చాలా ముందు పరిగెతొచ్చు అందుకోలేమని అక్కడే ఆగిపొతే అదే మీరు చేసే మొదటి తప్పు చివరి నిమిషం దాకా వెంటాడండి ఆగిపొవద్దు, అలసిపొవద్దు, ఆఖరు దాకా వెనక్కి తిరగొద్దు రక్తం కారనీ, కండలు కరగనీ, గుండేలు పగలనీ, విజయ కంక్ష నీ శ్వాసైతే ఆ ఊపిరిని ఆపుట ఎవరితరం? నీ ధ్యెయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యమే నీ తొడుంటె గెలుపెప్పుడూ నీ సొంతం గెలుపు ఒటమి కి తేడా ఒక్క అంగులమే. One INCH. As a human we fight for that INCH We care ourselves on everyone around us to please us for that INCH We claw with our fingernails for that INCH Coz when we have all those in inches, it makes the Fucking difference between Winning and Loosing. చావు కి సిధపడ్డవాడే ఆ అంగులాన్ని దాటి గెలుస్తాడు అలా చావడానికి నేను సిద్దం మరి మీరు? DO OR DIE

No comments:
Post a Comment